*దాశరధి కృష్ణమాచార్యులు*:-*మిట్టపల్లి పరశురాములు*

 సీ"
కలమునుబట్టియు కరముల నెత్తుచు
 నెదురించిపోరున- నీటె యయ్యె
పద్యపుగుండునుపటిమతోవేయుచు
గర్జనలనుజేసె గట్టిగాను
ఆనిజామ్ రాజిల నదిరియు వేగమె                  
జైలులోవేసిన జడియకుండ
 పాటలెన్నియొరాసిప్రజలనోటమెదిలి
యుద్యమముగమారి యుప్పనయ్యె
తే.గీ
సైన్యమేరాగసిద్దించె-సకలముగను
తిమిరముతొసమరముజేసె-తేజమలర
కవిగతెలగాణకొనియాడె-ప్రవిమలముగ
దాశరథి కృష్ణమాచార్యు-దలుతుమెపుడు
  
కామెంట్‌లు