ఆటవెలది పద్యం :-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

 గతము మరిచి పోవ గమ్యము దొరకదు
నీతి లేని చోట నిలువలేరు
మంచిమనసు నెపుడు పెంచును జ్ఞానము
సత్యమెపుడుకూడ చావ బోదు

కామెంట్‌లు