ప్రతిరోజు (బాల గేయం) పెందోట వెంకటేశ్వర్లు
ఆదివారమే కావాలి
 బడులు లేకుండా ఉండాలి
 గురువుల బోధలు తగ్గాలి  
 ఆనందాలే  పొంగాలి

బాలల మాటలు విందేమో
కరోన వచ్చి వాలింది 
భౌతిక దూరం పెంచింది
మాస్కులు మూతికి వేసింది

బడులకు రోజు ఆదివారం 
  సోమవారాలే రావండి
 ఆటపాటల మునుగండి
 బడికి తాలం వేసింది


కామెంట్‌లు