గోవిశిష్టత;-జె.నిర్మల సిద్దిపేట జులై 28, 2021 • T. VEDANTA SURY తే.గీ:ఆవు క్షీరము లెప్పుడు నమృత సమముకన్న తల్లిగ రక్షించి కాయు జనులసేవ జేయంగ గోవుకు క్షేమ మిచ్చికల్పవృక్షంబు వలెనిల కరుణ జూపుకందం:ఇలవేల్పుగోవు ప్రజలకుపలువిధముల మేలుజేయు ప్రాణము సమమేకలతలుబాపును రైతుకుతలరాతనుమార్చి సిరులు తప్పక నిచ్చున్ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి