బుద్ధి చెప్పే గాడిద ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 జీవహింస చేయువారు
పాపభీతి లేనివారు
గాడిద తోకను లాగిన
అబ్బ . . దెబ్బకు మారెదరు !
కామెంట్‌లు