ఆటవెలది పద్యం:-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట జులై 31, 2021 • T. VEDANTA SURY పుట్టలోని పాము భువిమీద నాడగచిన్ని కృష్ణు డొచ్చి చిందులేయబుస్సు కొట్టి పాము కస్సుమనియులేవపడగ మీద మోపె పాద మపుడు కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి