పద్యం : బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి:9391097371

 ఆ.వె.
సంకలోనబాబు చక్కగా కూర్చొన
నెత్తి పైన మూట నెత్తుకొనియు 
దూర భారమనక దారెంట వెళ్లును
సద్దిమూట తోటి ముద్దులొలుక

కామెంట్‌లు
అక్షరారోహాలు చెప్పారు…
పద్యం ఆకట్టుకుంది... శుభాకాంక్షలు శ్రీజ.. మరిన్ని పద్యాలు ఆశిస్తున్నాం