పద్యాలు : -బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసరగుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి:9391097371

 1ఆ.వె.
తెలుగు భాష మనము తెగువతో నేర్వాలి
మరవరాదెపుడును మాతృభాష 
దేశభాషలందు తెలుగేను లెస్సయు
శ్రీజ నోటమాట సిరులమూట
ఆ.వె.
చదువు చుండ వలెను వదలకనెపుడును
తెలుగు భాష గొప్ప వెలుగు జగతి 
జ్ఞాన మందు నుండ సర్వంబు దెలియును 
విద్య నేర్చి నంతవినయమబ్బు

కామెంట్‌లు