పద్యం : -ఉండ్రాళ్ళ రాజేశం

 మక్కజోన్న చేను మట్టిలోనా చేరి
పిల్లలాడుతుండ్రి అల్లరిగను
వానలేని చేను వాడుతున్న దిగులు
వరుణదేవ కాంచి వర్షమివ్వు


కామెంట్‌లు