9)
కోడలమ్మ ఛీకుక్కా అనిఅరచెను
దుడ్డుకర్రతో కుక్కనడుము విరిచెను
కాలు విరిగి ఎద్దువచ్చె
నడుము విరిగి కుక్కచచ్చె!
10)
నేడే మన శ్రాద్ధము
కోడలు ఆయె ఛండికము
కొడుకు ఆయె యముడు
ఇదియే మనకుశాస్తి కనుడు!
11)
చాలుచాలు ఇక చాలు
ఆత్మహత్య మనకు మేలు
అనిపిలిచె శునకము ఎద్దును
అదివిన్న వృషభమిట్లు అనెను!
12)
చిన్ననాడు పాపలకొట్టిన ఫలితము
నేడు అనుభవించక తప్పదుమనము
తల్లిదండ్రులు అందరూ మాకథవినుడు
బుద్ధిని తెచ్చుకు మనుడు!!
(సమాప్తము)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి