కడుపు నొప్పి , జిగట విరేచనాలు - తగ్గడానికి...:- పి . కమలాకర్ రావు .

 గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఓమ పొడి , ఉప్పు వేసి కలిపి త్రాగితే కడుపు నొప్పి తగ్గి పోతుంది.
లేత అరటి పిందెలను ముక్కలుగా కోసి పై పొట్టు తీసివేసి నీళ్ళల్లో ఉడికించి కొద్దిగా జిలకర పొడి, ఆవాల పొడి, చిటికెడు ఇంగువ, పెరుగు వేసి బాగా కలిపి తినాలి.
కడుపు నొప్పి, జిగట వీరేచనాలు తగ్గిపోతాయి.
అరటిపిందెల ముక్కలలో ఊడికించిన పెసలు వేసి కూడా తినవచ్చు.
కామెంట్‌లు