:దత్తపది--మర కర ధర పర--జె.నిర్మల-సిద్దిపేట

 కంద పద్యం
పరహిత కార్యము తోడను
ధరణిన నున్నంతవరకు ధర్మముసలుపన్
కరములు మోడ్చుచు మ్రొక్కుచు
మరణానంతరమునైన మరువరు లోకుల్!
కామెంట్‌లు