సాయం - యామిజాల.జగదీశ్(తమిళంలో కవి కణ్ణదాసన్)
నీ దగ్గర
కావలసిన దానికన్నా
ఎక్కువ ఉంటే 
లేని వారికి ఇచ్చి
సాయపడు!!

ఒకటిస్తే
మరొకటి పొందుతావు!!

కష్టపడే ఒకరికి
ఫలితాన్నాశించక 
మనం
సాయం చేసేటప్పుడు
మీ నుంచి
సాయం పొందినతనే
తిరిగివ్వాలనేం లేదు!


కామెంట్‌లు