*గుణింత గేయాలు**' ఓ--ో ' ఓత్వం పరిచయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం* ఆగస్టు 01, 2021 • T. VEDANTA SURY కోటలోన అందాల తోట ఒకటి ఉందితోటలో మోటబావికి గిలక భలే ఉందిగిలక ముందు గోడపై కోతి కిచ కిచమందికోతి చేతిలోన రోజా పూవొకటి ఉందిరోజా పూవు కావాలని పాప గొడవ చేసిందిగొడవ వినిన కోతి రోజా పూవు వదిలింది కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి