రోటరీ క్లబ్ సికింద్రాబాద్
వెస్ట్ RCC కోఆర్డినేటర్ వెంకట్ కు చెక్కు మరియు గూగుల్ పే ఫోన్ పే ద్వారా అందజేత
చదివిన పాఠశాల కు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది
పూర్వ విద్యార్థులు
రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వెస్ట్
ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడం కోసం
హ్యాపీ స్కూల్ ప్రాజెక్ట్ ని తీసుకోవడం జరిగింది
అందులో భాగంగా క్లబ్బు 80%
20% కమ్యూనిటీ ద్వారా
నిధులు స్వీకరించి 100% పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కృషి చేస్తుంది
అందులో భాగంగా
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కందనెల్లి పాఠశాల పూర్వ విద్యార్థులు
ఇట్టి విషయం తెలుసుకొని
ఫ్రెండ్షిప్ డే గుర్తింపు తెచ్చే విధంగా
ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందలు రూపాయలు (1.09500)
చెక్కు మరియు గూగుల్ పే
ఫోన్పే ద్వారా
జిల్లా RCC కోఆర్డినేటర్ వెంకట్ కు గ్రామ సర్పంచు మోహన్ రెడ్డి చేతుల మీదగాఅందజేశారు
దాతలు
కర్ణంసునీల్ మిత్రబృందం 50000
P. వెంకట్ రెడ్డి
20000
సంజు రాథోడ్
1000 0
GPR గార్డెన్ గోదాల ప్రతాపరెడ్డి
10000
టీ లక్ష్మారెడ్డి 5000
రవి కానిస్టేబుల్ 5000
నరసింహా రెడ్డి 2500
మధుసూదన్ రెడ్డి 2500
మన్సన్ పల్లి రమేష్ 1500
అంపల్లి అనిల్ ₹1000
గాండ్ల ప్రవీణ్ కుమార్ 1000
తుర్మామిడి విజయ్ 1000 రూపాయలు
అందజేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ
ఫ్రెండ్షిప్ డే కానుక
పూర్వ విద్యార్థులు
పాఠశాల అభివృద్ధి కోసం
స్వచ్ఛందంగా ముందుకొచ్చి
డబ్బులు సేకరించి
రోటరీ క్లబ్ ఒక అందజేయడం చాలా అభినందనీయం అన్నారు
కంద నెల్లి గ్రామానికి చెందిన
కర్ణం సునీల్ మిత్ర బృందం శేఖర్ గోపాల్ రెడ్డి. సాయిరాం. మహేష్ కలసి 50 వెయులు చెక్కు అందజేశారు
ఈ కార్యక్రమంలో
సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ చారి పాల్గొని మాట్లాడుతూ
పాఠశాల అభివృద్ధి కోసం తాము చదువుకున్న స్కూల్ బాగు కోసం పూర్వ విద్యార్థులు విరాళాలు చేయడం అభినందనీయమన్నారు
ఇట్టి కార్యక్రమంలో
జిల్లా ఆర్ సి సి కోడ్ మేటర్ వెంకట్
మాట్లాడుతూ
ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్ గా పాఠశాలకు విరాళం అందించిన పూర్వ విద్యార్థుల కు ఆత్మీయులకు ఆయన అభినందించారు
త్వరలోనే పాఠశాల కావలసినమౌలిక సదుపాయాలు క్లబ్ ద్వారా సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి
సీనియర్ జర్నలిస్టుశ్రీనివాస చారి
rcc కో ఆర్డినేటర్ వెంకట్ దాతలు కర్ణం సునీల్
సర్వేశ్వర్ రెడ్డి
మహేష్
సంజు రాథోడ్
శేకర్. గోపాల్ రెడ్డి. సాయిరాం
మహేష్
శాంతికుమార్ వెంకటయ్య ఇతరులు పాల్గొన్నారు
ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని ZPHS కందనెల్లి పాఠశాలకు109500 డొనేషన్ యిచ్చిన పూర్వ విద్యార్థులు : వెంకట్, మొలక ప్రతినిధి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి