ఓదార్పు:-సత్యవాణి

 ఒగిరిస్తే రోగమెక్కువ
ఓదారిస్తే దుఃఖమెక్కువ
కాదుసుమీ అదినిజం
ఓదార్పు దుఃఖానికి స్వాంతన
ఓదార్పు ఆత్మీయతకు ఆలవాలం
ఓదార్పు గుండెకు శక్తి
ఓదార్చే మనషి భుజం 
దుఃఖితులకు
 కొండంత అండ
ఓదార్చి సేదదీర్చేవారు
కలిగిగుండడం
వరము మనషికి
             
కామెంట్‌లు