శ్రీకాళహస్తి,: పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు,కవి, రచయిత, మిమిక్రీ కళాకారుడు కయ్యూరు బాలసుబ్రమణ్యం కి తెలుగు భాషా పరిశోధన కేంద్రం -అమరావతి జాతీయ కవులు నమోదు జాబితాలో చోటు లభించింది.బాలు తెలుగు భాష సాహిత్యం లో చేస్తున్న కృషిని గుర్తించి జాతీయ కవులు నమోదు జాబితాలో చోటు కల్పిస్తూ ధృవీకరణ పత్రం అందజేస్తున్నట్టు సంస్థ గౌరవ అధ్యక్షులు తెలిపారు.
జాతీయ కవులు నమోదులో బాలుకి చోటు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి