*ప్రేమ!*;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు

 ( *వినాయక చవితి*  శుభాకాంక్షలు అందిస్తూ)
           
1.ప్రేమ!
   అనిర్వచనీయం!
   అనుభూతిజన్యం!
   జీవనసౌందర్యం!
   మానవసౌభాగ్యం!
2.ప్రేమ!
   ఇల స్వర్గం!
   ఆనంద దుర్గం!
   ఆకర్షణ మగ్గం!
   సమర్పణ మార్గం!
3.ప్రేమ!
   కాళిదాసు కాలం!
   శకుంతలాదుష్యంతులు!
   ఆధునిక కాలం!
   పార్వతీదేవదాసులు!
4.ప్రేమ!
   గొప్ప లక్!
   లేదు చెక్!
   దిగని కిక్!
   లవ్లీ లుక్!
5.ప్రేమ!
   ఓ జోష్!
   ఆనందశబ్దకోష్!
   జీవితానికి ఆయుష్!
   లేకుంటే ఖామోష్!
    (కొనసాగింపు)

కామెంట్‌లు
Unknown చెప్పారు…
సర్వ విధ ప్రేమలు భేష్ 🙏🍀
మాతృ , పిత్రు , దేవ, మిత్ర ప్రేమలు
అవిర్వచనీయాలు 🌹
BSN Murty చెప్పారు…
చాలా బాగుంది...