సమస్య-సాహితీసింధు సరళగున్నాల


పరమత దూషణోత్సుకుడె వాసిగడించు బుధుండుగన్సదా
తరములుమారుచున్నగని ధర్మముదప్పక భారతావనిన్
తిరుగుచుదేశభక్తి పలుతీరులపంచెడి వాడినొక్కడిన్
తరిగనినిందజేయ విడధైర్యములేకను లోనలోననే
పరమత దూషణోత్సుకుడె వాసిగడించు బుధుండుగన్  సదా

కామెంట్‌లు