అర్పిత పుస్తక ఆవిష్కరణ..


 భార్య భర్తల మధ్య వచ్చిన గొడవలు సక్కదిద్దికొని కాపారాన్ని కొనసాగించాలని, భర్త తప్పులు చేస్తే భార్య ఎలా మార్చుకోవాలో అనే నేపధ్యంలో  తొగర్ల సురేష్ రాసిన పుస్తకాన్ని నగర మేయర్ నీతూ కిరణ్ శనివారం సురభి నాటకోత్సవాలలో ఆవిష్కరించారు..ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ భార్య భర్తలు మధ్య అపోహలు, గొడవలు  వచ్చినప్పుడు ఎలా పరిష్కారం చేసుకోవాలనే విషయాలపై క్లుప్తంగా రాసిన ఈ పుస్తకం ప్రతి ఇంట్లో ఉండవలసినదని, ప్రతి ఒక మహిళ చదవవలసిన పుస్తకం అన్నారు.. ఈ పుస్తకం చదివితే భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలు తీరిపోయి సుఖ సంతోషాలతో ఉండే ఆస్కారం ఉందని అన్నారు..కార్యక్రమంలో కాసర్ల నరేష్, పాల్గొన్నారు.గంగదాస్,  తోట రాజశేఖర్, కవులు, కళాకారులు పాల్గొన్నారు...


కామెంట్‌లు