నాకు నడకలు నేర్పింది మా నాన్న యినా నాకు నడవడి నేర్పింది. నీవేగా ఓ గురుదేవా. నాకు మాటలు నేర్పింది మా అమ్మయినా నాకు మంచిని నేర్పింది నీవే గా ఓ గురుదేవా నాకు జ్ఞానం పంచింది నీవేగా ఓ గురుదేవా నాకు మార్గం చూపింది నీవేగా ఓ గురుదేవా నాకు గమ్యం చూపింది నీవేగా ఓ గురుదేవా జ్ఞానవేత్త వు నీవేగా ఓ గురుదేవా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి