*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం డ-ఒత్తు పరిచయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 అనగా అనగా ఒక హాస్టల్
హాస్టల్ కు ఉంది మంచి వార్డెన్
ఆటలు అంటే ఎంతో ఇష్టం
వింబుల్డన్ పోటీల్లో పాల్గొంది
గోల్డ్ మెడలును సాధించింది
పిల్లలంతా విషయం విన్నారు
బోర్డు మీద అభినందనలు రాశారు
ఆమె చాలా సంతోషించింది
డాల్డాతో  మిఠాయిలు చేసింది
బాలలు అందరికీ పంచింది

కామెంట్‌లు