శ్రీకాళహస్తి: పట్టణానికి చెందిన పెన్నలపాడు లో
సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న
ఉపాధ్యాయుడు,కవి,రచయిత,మిమిక్రీ కళా
కారుడు కయ్యూరు బాలసుబ్రమణ్యంకు
"గురుదేవో భవ" జాతీయ పురస్కారం వరించింది.ఉపాధ్యాయ
దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ సౌజన్యంతో వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి యూత్ హాస్టల్ లో జరిగిన
కార్యక్రమంలో బాలుకు "గురుదేవో భవ "పుర
స్కారం తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో
టి.గోపాల్ ,అంకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ పురస్కారం బాలుకు రావడం పట్ల పలువురు
అభినందనలు తెలియచేసారు.
బాలుకు "గురుదేవో భవ" జాతీయ పురస్కారం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి