బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్


 21) ధీరులూ,సమర్థులైన కార్యసాధకులకే అదృష్టం అనుకూలిస్తుంది.
22) మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు.బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిమంతులుగా అనుకుంటే శక్తిమంతులే అవుతారు.
23) ఆత్మవిశ్వాసం మనిషికి పెట్టని ఆభరణం.
24) లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల, ఆత్మస్థైర్యం,దృఢసంకల్పం ఉండితీరాలి.
25) ధీరుడు ఒకేసారి మరణిస్తాడు.పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు.
(సశేషము)
.
కామెంట్‌లు