దత్తపది-సాహితీసింధు సరళగున్నాల
 కలిమి ,చెలిమి ,బలిమి ,మేలిమి

కలిమియు గల్గియున్ననది కాలపుమార్పుల మారిపోవునీ
చెలిమిని పెంపుజేయనది చేర్చును సౌఖ్యపుతీరమందునే
బలిమికి మారబోదునిది ప్రాణముతోసమమయ్యినిల్చు నే
తళుకులక్రమ్మబోక మన ధైర్యముపెంచునుమేలుగూర్చగన్


కామెంట్‌లు