1)
తండ్రి మాట జవదాటని
పుత్రుని పితృభక్తి
తనను ఎడబాసిన
సతిపై అనురక్తి
వారెవ్వా రామకథ
ఆదర్శ కావ్యసుధ...!
2)
హనుమ స్వామిభక్తి
నీడై తోడై నిలువగా
చాటుగా చంపె వాలిని
రావణుని వధించెనుగా
వారెవ్వా రామబాణం
తిరుగులేనిదది నిజం...!
************************************
తండ్రి మాట జవదాటని
పుత్రుని పితృభక్తి
తనను ఎడబాసిన
సతిపై అనురక్తి
వారెవ్వా రామకథ
ఆదర్శ కావ్యసుధ...!
2)
హనుమ స్వామిభక్తి
నీడై తోడై నిలువగా
చాటుగా చంపె వాలిని
రావణుని వధించెనుగా
వారెవ్వా రామబాణం
తిరుగులేనిదది నిజం...!
************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి