పద్యం ; -బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా: సిద్దిపేట చరవాణి:9391097371
 *కందం*
గిన్నెనొడిలోన బెట్టియు
చిన్నెలకన్నయ్యచటను-చింతలులేకన్
వెన్ననుచిలుకుచునుండగ
కన్నులపండుగగనుండి -కాంతియెజిమ్మెన్


కామెంట్‌లు