*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్-చరవాణి:9441139106 అక్టోబర్ 29, 2021 • T. VEDANTA SURY (కందములు)35.రక్షణ తంత్రములన్ని విచక్షణతో మంచి చెడుల సాక్షిగగనుచున్శిక్షణ నమ్రత తగు సంవీక్షణ మదినాడుటెపుడు వినయము మూర్తీ!! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి