ఏదో ఒక మాయ కమ్మిందేమోనాలో నీపై ఆశలు మళ్ళీ చిగురించాయేమోవయసు మనసు తపస్సు చేసెనేమోనిన్ను పొందినందున జన్మ ధనయమగునేమోఏమిటో తెలియని ఏకాంతంఆనందాలు వెల్లువలై పొంగేను ఆద్యంతంనీ చిరునవ్వులు విరిసిన పూలునీ జ్ఞాపకాలు రంగుల హరివిల్లులునీ పరిచయంతో జీవితంలోనిండేను వెన్నెల దీప కాంతులునవ మోహనమో సమ్మోహనమోప్రియమైన ధ్యానమోనీ పిలుపుతోమత్తు గమ్మత్తుమారేను నా జగత్తురాన నీ ప్రేమందుకోనానిన్ను వదలి నేనుండగలనాకలలోనైనా కలవలరింతలలోనైనాఇలలోనైనా ప్రవరాఖ్యుడా...
మోహనా సమ్మోహనా..;-వాణిరమణ-కలం స్నేహం
సుధా పానం
అల్లాడి వేణుగోపాల్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి