*ఓటు వజ్రాయుధము* *(మణిపూసలు)*-- మిట్టపల్లి పరశురాములు అక్టోబర్ 30, 2021 • T. VEDANTA SURY ఓటు నీకు వజ్రాయుధము!ఓటె నీజీవనగమనము!ఓటుపవిత్రమైనదిగా!!భవితనెంచివాడుకొనుము!రాజకీయమందునాడు!రచ్చలేకయుండెజూడు!రాజకీయమందుచాలకంపుగొట్టుచుండెనేడు!రాత్రిలోమేలుకొన్నరు!గడపగడపతిరిగినారు!డబ్బ ఆశ జూపి యెంతొమందుపంచజూసినారు!ఓటరూ! మేలుకొన్నడు!వేస్తున్నడుఓటునేడు!దగాజేసెనాయకులనుతరిమితరిమికొట్టనుండు! **** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి