1. అస్తమా, ఉబ్బసం -నివారణ.
ఉబ్బసం, ఆయాసం ఎక్కవైనప్పుడు, తమలపాకులు,
నిమ్మకాయ తోలు ను నీళ్ళల్లో మరిగించి చల్లార్చిన కాషాయాన్ని త్రాగితే ఆయాసం తగ్గి పోతుంది.
2. వాంతుల నివారణ...
పుదీనా ఆకుల రసం తీసి అల్లం రసం నిమ్మ రసం తో కలిపి కొద్దిగా నీరు, తేనె కలిపి త్రాగాలి. వాంతులు తగ్గి ఆకలి పెరుగుతుంది.
. 3.దురదలు తగ్గడానికి...
కలబంద గుజ్జు, జిలకర
కొబ్బరినూనెలో వేసి తైలంగా కాచి దురదలపై రాచుకోవాలి.
దురదలు తగ్గిపోతాయి.
4.స్త్రీలకు అధిక రక్తస్రావం తగ్గడానికి.....
రెండు మందార పూలు, నాలుగు మారేడు ఆకులు బాగా కడిగి నీరు పోసి కషాయంగా కాచి చల్లార్చి త్రాగితే స్త్రీలకు అధిక రక్త స్రా వం
తగ్గి పోతుంది.
5. కాళ్ళల్లో వాపు తగ్గడానికి...
కొత్తిమీర ను బాగా కడిగి నీటిలో వేసి, జిలకర, తాటి కల కండ కూడా వేసి మరిగించి చల్లార్చి త్రాగితే కాళ్ళల్లో వాపు తగ్గి పోతుంది. మూత్ర విసర్జన ఎక్కవగా అవుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి