141) ఫలితంపై ఎంత శ్రధ్ధ చూపిస్తారో, దాన్ని పొందే పధ్ధతుల్లోనూ అంతే శ్రధ్ధ పాటించాలి.
142) నీతులు బోధించడం కాదు, ఆచరించి చూపాలి.
143) గుణగణాలు పుట్టుకతో రావు. అంచెలంచెలుగా మనమే పెంపొందించుకోవాలి.
144) ఒక మంచి ఆలోచన లక్షలాదిమందిని కదిలిస్తుంది. లక్షలాదిమందిలో కదలిక సమాజాన్ని కదిలిస్తుంది.
145) మనం ఆనందంగా ఉండడానికి అత్యంత సులువైన మార్గం ఇతరులను అనందంగా జీవించేలా చేయడమే.
(సశేషము)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి