151) మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.
152) ఎక్కడ ఏం మాట్లాడకూడదో తెలుసుకున్నవారే అసలైన వివేకవంతులు.
153) జీవితంలో ఏ ఆటంకాలూ, కష్టాలూ రాకుండా ఉన్నాయంటే, నువ్వు ఏపనీ చేయనట్టే లెక్క.
154) లక్ష్యసాధనలో ఎన్నో అడ్డంకులు వస్తాయి.వాటిని లెక్కచేస్తే అనుకున్నది ఎన్నటికీ సాధించలేము.
155) శరీరసౌందర్యం ఎంతఉన్నా హృదయసౌందర్యం లేకపోతే అదంతా వ్యర్థమే.
(సశేషము)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి