*పుస్తక పఠనం*
******************
*పుస్తకాలు విజ్ఞాన జ్యోతులు. మౌనంగా బోధించే గురువులు. పుస్తకాలు మస్తకానికి మంచి నేస్తాలు.*సరైన దిశలో నడిపించే హితైషులు.*
*మనలోని అజ్ఞాన చీకట్లు తొలగించి బుద్ధి వికాసానికి తోడ్పడతాయి*.
*పుస్తక పఠనం వల్ల జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. పుస్తకాలు చదవడం వల్ల వివేకం, విచక్షణా జ్ఞానం పెరుగుతుంది.* *మహనీయుల జీవిత గాథలు చదవడం వల్ల ఉత్తమ వ్యక్తిత్వం అలవడుతుంది.*
*పుస్తకాలు చదివే అభిరుచి ఉన్న వారికి ఒంటరితనం ఎప్పుడూ ఉండదు.*
*కానీ మంచి పుస్తకాలను పెద్దలు, గురువుల ద్వారా ఎంచుకోవాలి. అప్పుడే పుస్తక పఠనానికి సార్థకత చేకూరుతుంది.*
*ఉషోదయ కిరణాల నమస్సులతో

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి