సు (నంద) భాషితం;-సునంద వురిమళ్ల, ఖమ్మం
 స్థిరమైనవి రెండే*
*******
జీవితంలో ఏవీ స్థిరమైనవి కావు. కాలంతో పాటు మారుతూనే ఉంటాయి.
అసలు జీవితమే ఒకే విధంగా స్థిరంగా ఉండదు. 
బాల్యం, యవ్వనం,నడి వయసు, వృద్ధాప్యం.ఇలా  ఏవీ స్థిరంగా ఉండక దశలు దశలుగా మారే క్రమంలో మారకుండా రెండింటిని మాత్రం స్థిరంగా మన పేరుతో దాచుకోవచ్చు.*
అవే మనం చేసిన పుణ్య కార్యాల ధర్మం..
అంచెలంచెలుగా పొందిన ప్రతిష్టాత్మకమైన కీర్తి.
ఇవి రెండే ఈ లోకంలో సుస్థిరమైనవి
ఇహపర లోకాల్లో అమరమై నిలిచేవి.
సుప్రభాత నమస్సులతో


కామెంట్‌లు