అక్షర మాల - బాల గేయం (ల గుణింతం );-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
 లకుముకి పిట్టని చూసారా 
లావెక్కాలంటే లడ్లు తినాలి 
లిప్ స్టిక్ తో పెదాలు ఎర్రగా 
లీటర్ కొలతలు ద్రవాలకోసం 
లుంబినీ వనంలో  బుద్ధుడు 
లూనా ఒక మోపెడ్ వాహనం 
లెక్కలు శ్రద్దగా చేయాలి 
లేత తాటిముంజెలు చలువ 
లైఫ్ బాయ్ ఒక సబ్బు 
లొట్టిపిట్ట అంటే ఒంటె 
లోహాలు ఉపయోగం కలవి 
లౌడ్ స్పీకర్ తో తలనొప్పి 
లంక రాజు రావణా సురుడు!!

కామెంట్‌లు