01.
కం.
గురజాడప్పారావూ!
విరచించితివయ్యనీవువిలువగురచనల్
కురిపింపజేసిసుధలను
నిరతముసాహితిప్రియులకునీవొసగితివే!!!
02.
కం.
"కాసులు"కవితనువ్రాసియు
భాసురమొప్పంగభార్యభర్తలప్రేమన్
వాసిగవర్ణనజేసిన
నీసరిలేరయ్యమాకునీవేసాటీ!!!
03.
కం.
"ప్రేమే"మూలంబనియని
"ప్రేమే"కాసులునిజమిదిపెన్నిధియనియెన్
"ప్రేమే"శాశ్వతమనియని
"ప్రేమే"సహకారమొసగువేల్పనిచాటెన్!!!
04.
ఆ.వె.
"దిద్దుబాటు"కథనుముద్దుగాకూర్చియు
తెలుగుభాషశక్తితెలిపితీవు
ముచ్చటగనునిండ"ముత్యాలసరములు"
కొత్తఛందములనుకూర్చినావు!!!
05.
ఆ.వె.
వట్టిమాటలిలనుపట్టించుకొనరాదు
నంటుచాటినాడుననవరతము
స్వాభిమానమెపుడుజాతికినిజమైన
సంపదనుచుపలికెనింపుగాను!!!
06.
తే.గీ.
సంఘసంస్కర్తయైతానుసవ్యముగను
రూపుమాపెసమాజపురుగ్మతలను
భవ్యవైతాళికోత్తమా!భానుతేజ!
శాంతికిరణాలువెదజల్లెక్రాంతదర్శి!!!
07.
తే.గీ.
తెలుగుసాహితీసామ్రాజ్యకొలువునొంది
ఆధునికకవిత్వమ్ములోఅగ్రగణ్యు
డుగనుపట్టాభిషిక్తుడైప్రగతిజూపి
దేశభక్తినిచాటించెదివ్యమలర
"అందుకోవయ్యగురజాడవందనములు"!!!
కం.
గురజాడప్పారావూ!
విరచించితివయ్యనీవువిలువగురచనల్
కురిపింపజేసిసుధలను
నిరతముసాహితిప్రియులకునీవొసగితివే!!!
02.
కం.
"కాసులు"కవితనువ్రాసియు
భాసురమొప్పంగభార్యభర్తలప్రేమన్
వాసిగవర్ణనజేసిన
నీసరిలేరయ్యమాకునీవేసాటీ!!!
03.
కం.
"ప్రేమే"మూలంబనియని
"ప్రేమే"కాసులునిజమిదిపెన్నిధియనియెన్
"ప్రేమే"శాశ్వతమనియని
"ప్రేమే"సహకారమొసగువేల్పనిచాటెన్!!!
04.
ఆ.వె.
"దిద్దుబాటు"కథనుముద్దుగాకూర్చియు
తెలుగుభాషశక్తితెలిపితీవు
ముచ్చటగనునిండ"ముత్యాలసరములు"
కొత్తఛందములనుకూర్చినావు!!!
05.
ఆ.వె.
వట్టిమాటలిలనుపట్టించుకొనరాదు
నంటుచాటినాడుననవరతము
స్వాభిమానమెపుడుజాతికినిజమైన
సంపదనుచుపలికెనింపుగాను!!!
06.
తే.గీ.
సంఘసంస్కర్తయైతానుసవ్యముగను
రూపుమాపెసమాజపురుగ్మతలను
భవ్యవైతాళికోత్తమా!భానుతేజ!
శాంతికిరణాలువెదజల్లెక్రాంతదర్శి!!!
07.
తే.గీ.
తెలుగుసాహితీసామ్రాజ్యకొలువునొంది
ఆధునికకవిత్వమ్ములోఅగ్రగణ్యు
డుగనుపట్టాభిషిక్తుడైప్రగతిజూపి
దేశభక్తినిచాటించెదివ్యమలర
"అందుకోవయ్యగురజాడవందనములు"!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి