పద్యాలు ; మమత ఐలకరీంనగర్9247593432
 దత్తపది:-రగులు ,పొగలు ,సెగలు,దిగులు
క.
రగులును నిప్పుల కుంపటి
పొగలుండిన తెలియుచుండు పూవుల కనిఖల్
సెగలకు చలిదూరముజని
దిగులంతా తీరిపోవు ధృతిలో మనసా
ఆ.వె
రగులుచుండునెండ పగలంత భారిగా
పొగలులేనినిప్పు పుడమిపైన
సెగలకలసి జనలు చిరుకార్యమెల్లను
దిగులు తోడ జేయజగడ మాయె

కామెంట్‌లు