చిన్నారి యువరాణి పుట్టినరోజు; తోపుడుబండి సాదిక్.9346108090,7330033330

 అందాల యువరాణి అవిష కు పుట్టినరోజు శుభాకాంక్షలు.మిత్రులు నీలాకాశ్ ,ఖ్యాతి దంపతుల గారాల కూతురు.మన పూనా మిత్రులు మండపాక మూర్తి,జగదీశ్వరి గార్ల ముద్దుల మనవరాలు.
  అవిష కు ఇది పదవ పుట్టినరోజు.సింగపూర్ లోని ఓవర్సీస్ ఇంటర్నేషనల్ స్కూల్లో 5th స్టాండర్డ్ చదువుతుంది.సంగీతంలో అభిరుచి,ప్రవేశం ఉన్నాయి.పెట్స్ అంటే ప్రేమ.తన డాగ్  టైసన్ అంటే వల్లమాలిన ప్రేమ.వాళ్ళ నాన్న నీలాకాశ్ సింగపూర్ లో గూగుల్ లో పనిచేస్తున్నారు.వాళ్ళమ్మ ఖ్యాతి మంచి చిత్రకారిణి, రచయిత్రి కూడాను.ఇక తాత మూర్తిగారు బరంపురం నుంచి పూణే వెళ్లి 30 ఏళ్లుగా స్థిరపడిపోయారు.నానమ్మ జగదీశ్వరి గారు ఇంగ్లీష్ అధ్యాపకురాలు.
  ఈ కుటుంబ సభ్యులంతా తోపుడుబండి శ్రేయోభిలాషులు.మూర్తి గారైతే తోపుడుబండిని తమ సొంతదిగానే భావిస్తారు.ఇటు పూణే లో అటు ఒరిస్సా,పశ్చిమ బెంగాల్ లోని తమ బంధుమిత్రులందరినీ మన బండికి చేరువ చేశారు.గూడెం పిల్లలకు గుప్పెడుమెతుకులు కానివ్వండి,మరే ఇతర అవసరాలు కానివ్వండి మేంఉన్నామంటూ ఆపన్నహస్తం అందిస్తుంటారు.
ఆ కుటుంబానికి ధన్యవాదాలు.చిన్నారి అవిష కు మరోమారు జన్మదిన శుభాకాంక్షలు. ఈ బిడ్డను మీరూ ఆశీర్వబడించండి అని కోరుకుంటూ...
మీ తోపుడుబండి సాదిక్.9346108090,7330033330
కామెంట్‌లు
Unknown చెప్పారు…
చిన్నారి అవిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు💐💐💐💐💐💐💐🎂