దత్తపది:;-బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట చరవాణి:9391097371
 తాగు,వాగు,ఊగు,రేగు
*1.సుగంధివృత్తం*
తాగుడెక్కువవ్వగాను-తాగుబోతుయన్నలే
ఊగుకుంటునింటికేగ-యోర్పుయేనశించ వూ
రేగుకుంటు,కోపగించి-రెచ్చిపోయి తిట్టగా
వాగుతావ త్రాగియంటు భార్యపిల్లలేడ్చిరే!
2.*తేటగీతి*
వాగువంకలెండజలము భారమవగ
త్రాగునీటికి కరువాయె దండిగాను
ఊగిసపడుచుండెజనులె యోర్పుతో స
రే, గుమియుగూడివెడలరి రేఖలాగ

కామెంట్‌లు