*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 కందములు)
42.
యమ,నియమము,ప్రాణాయా
మములును ధ్యానమునుయోగమభ్యసనము సం
యమనము మది బలమై:కా
యమునకుతగు పుష్టి గూర్చుననిశము మూర్తీ!!

కామెంట్‌లు