01.
కం.
ధర"శ్రీకాకుళ"మందున
విరచించెనుకథలనెన్నొవిద్వత్కవిగా
నిరతము"కారా"గురువులు
కరమందునకలముపట్టికవనముజేసెన్!!!
02.
కం.
కథ ఒంటరి"కారా"దని
కథలకుప్రాణమ్ముబోసికలియుగమందున్
కథలకుచేవన్నొసగియు
కథలనుతనప్రాణమువలెగాంచెనుసుమ్మీ!!!
03.
కం.
స్థాపించి"కథానిలయము"
దీపముగావెల్గజేసెదేదీప్యముగన్
చూపించియునిండుదనము నోపికతోవన్నెదెచ్చెనొద్దికతోడన్!!!
04.
కం.
సాటిమనిషికష్టములను
పాటిగతనకథలయందువ్యక్తముజేసెన్
సూటిగప్రశ్నించి,జనుల
మేటిగమేల్కొల్పితానుమేలునుగూర్చెన్!!!
"కథలపిపాసికాళీపట్నంరామారావుగారి(కారామాస్టారు) 97 వజయంతి-పద్యాంజలి"!!!; "సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి