👌"య"కారము జయ ప్రదము!
"ఆకాశ" మే! శివము!
తెలుసుకొను మీ నిజము!
శంకర ప్రియులార!!
( శంకర ప్రియ పదాలు., )
👌శ్రీ శివ పంచాక్షరి యే "తారక మహా మంత్రము"! "నమః శివాయ".. అయిదు వర్ణములుగల "స్థూల పంచాక్షరి"! ఇందు లో.. "య"కారము అయిదవ వర్ణము!
👌"య"జ్ఞ స్వరూపాయ!
సాంబ "సదాశివాయ"!
దక్షాధ్వర హరాయ!
నమో నమః శివాయ!
( "య"కార శివుని ప్రార్ధన)
⚜️ "య"కారము.. పంచ మహా భూతము లలో.. అయిదవ దైన "ఆకాశ" రూపమును పేర్కొను చున్నది! పంచ కృత్య దివ్య మూర్తు లలో.. "సదా శివుని" సూచించు చున్నది!
👌భవ తారక మంత్ర మైన "ఓం నమః శివాయ".. ప్రణవ సహిత, శ్రీ శివ పంచాక్షరియే పావన మంత్రము! దీనిని అనుదినము, నియమ నిష్ఠలతో.. జపించండి!
🔱ప్రార్ధనా పద్య రత్నము
( కంద పద్యము)
యమునిని తన్నిన నిన్నును,
యమ నియమము లాచరించి, అర్చింపంగా;
యము డేమి చేయగల డిల?
యమ దండనను తొలగించు! యమ యముడ! శివా!
(.. శ్రీ శివ శతకము, డా. శ్రీపాదుక., )
🔱 (పరమేశ్వరుడు .. కాల కాలుడు! కాలు డనగా మృత్యువు. మృత్యువునకు .. మృత్యువు. కనుక, మృత్యుoజయుడే శివుడు! భాగవ తోత్తము డైన మార్కండేయుని మరణ భయమును పోగొట్టాడు.. మహా దేవుడు. భక్త మార్కండేయుడు.. శివానుగ్రహము వలన, "చిరం జీవి"యై నాడు! )
ఓం నమః శివాయ!
ఓం నమో భగవతే రుద్రాయ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి