నాముఖం చూసి
మీరంతా ..అలా ,
భయపడితే ఎలా !
రూపంలో మార్పుచూసి
ఎవరో అనుకుంటారా ?
మాస్కుకింది
ముఖంచూసి
చెప్పండి అసలునేనెవరో !
కోతిని కాదు ....
కొండముచ్చును
అసలేకాదు ....
రాక్షసిని కాదు ...
భయపెట్టే.....
భూతాన్నికానేకాదు...!
విచిత్ర వేశాలకు-
నేనే ముందుంటా ...
నన్ను గుర్తుపట్టనివారికి
నాపేరు " ఆన్షి "అని
అల్లరిచేస్తూ .....
అందరికీచెబుతుంటా !!
విచిత్రంగా ...!!(మాటలు ..ఆన్షి ,రాతలు ..కె.ఎల్వీ)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి