ప్రతాప్ కౌటిల్య కు ఘన సన్మానం

 సైన్స్ , సాహిత్యం పై అపురూపమైన కృషి చేసిన ప్రతాప్ కౌటిల్యకు ఇటీవల భారత ఉప రాష్ట్రపతి డాక్టర్ . ఎం . వెంకయ్య నాయుడు ప్రశంసిస్తూ , లేఖ రాసారు. ఈ నేపధ్యం లో తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్య జాయింట్ డైరెక్టర్ డాక్టర్ . రాజేంద్ర సింగ్ ఇటీవల పాలెం ప్రభుత్వ కళాశాలలో ప్రతాప్ కౌటిల్యను ఘ


నంగా సన్మానించారు 

కామెంట్‌లు