సు (నంద) భాషితం;- *సునంద వురిమళ్ల, ఖమ్మం*
   *ఉత్సాహం*
*******************
 *ఉత్సాహం కార్యసిద్ధికి ఉత్ప్రేరకం వంటిది. మనసును చైతన్యవంతం చేస్తుంది. లక్ష్య సాధనలో ముందుండి మనోబలాన్ని పెంచుతుంది.*
*ఉత్సాహం లేకుండా ఏపని చేసినా సరైన రీతిలో సఫలం కాదు.*
*ఊపిరి నిండా ఉత్సాహాన్ని నింపుకుని చేసే పనుల్లో విఫలం అనేదే ఉండదు.అంతా సఫలమే.*
 *సుప్రభాత కిరణాల నమస్సులతో🙏*


కామెంట్‌లు