అదీ ..ఇదీ ..!!(మాటలు...ఆన్షి,రాతలు...కెఎల్వీ)

 బడికి వెళ్లినా 
ఆన్ ..లైన్ క్లాసైనా 
చదువు దారి -
చదువుకేఉంటుంది !
వినోదాలకూ ....
విచిత్రవేషాలకూ 
మాత్రం--
కొదవేముంది ....?
చదువుతోపాటూ
సంస్కృతి....
సంప్రదాయాలు సైతం
సంస్కారంతోకలిపి
నేర్వాలట......!
ఇది మాతాత 
చెప్పిన మాట....!
ఆయన---
నాకోసం అల్లిన 
కవితల ఊట.....!!

కామెంట్‌లు