ఒంటరితనము ; మిట్టపల్లి పరశురాములు


 

కామెంట్‌లు
Unknown చెప్పారు…
ఒంటరనుట ఒట్టి ఒనరు లేనట్టిదే
ఒంటరన్న బ్రతుకు నొకటిలేదు
సృష్ఠినెవరుగూడ దృష్ఠిలేకుందురె
నుండునాత్మ తోడు నొగులు నందు

అట్టి నాత్మ నుండ అవరెవరొక్కరు
అంతరాత్మనటుల ననుసరించ
నీవునీవుగావునీలోననొకరుండు
అడిగిచూడనన్నియమరుచుండు

అప్పడర్థమౌనుఅసలైన బ్రహ్మమ్ము
అట్టి దెరుగలేకయనుట తప్పు
దైవమెపుడు నిన్ను దయనీయు డవబోదు
అన్నివసతు లొసగు అంతరమున
..............................కాపు రమేశ్