చిత్ర కారిణి డాక్టర్ గౌరీశాస్త్రి ప్రతిభ







 డాక్టర్ గౌరీశాస్త్రి వేదుల.మద్రాసు లో పుట్టి పెరిగారు.పెళ్ళి తర్వాత తిరుపతిలో స్థిరపడ్డారు.భర్త డాక్టర్ వేదుల నారాయణ శాస్త్రి  ఎం.డి.పీడియాట్రిక్స్. తిరుపతి మెడికల్ కాలేజ్ లో పనిచేశారు. వీరికి ఒక అమ్మా యి అబ్బాయి. అత్తగారు వేదుల మీనాక్షి దేవి రచయిత్రి. మామగారు కాకినాడలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా చేశారు. తండ్రి  అమెరికన్ రిపోర్టరు ఎడిటర్ గా 1950-70దాకా ఉన్నారు. గౌరిగారు ఉమెన్స్ స్టడీస్ లో పి.హెచ్. డి.చేశారు. ఎకనామిక్స్  పొలిటికల్ సైన్స్  కర్ణాటక సంగీతంలో  3ఎం.ఎ.లు సాధించారు.లైబ్రరీసైన్స్ లోసర్టిఫికెట్ కోర్సు  లలిత సంగీతంలో డిప్లొమా చేశారు. పెయంటింగ్ డ్రాయింగ్  స్కెచ్ కాన్వాస్ ఆయిల్ ఆక్రిలిక్ పెయింటింగ్స్ లో 60ఏళ్ళ బట్టి చిత్రాలు వేస్తున్నారు. సాలార్జంగ్ మ్యూజియం లో ప్రదర్శన లో మన గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ప్రశంసలు పొందారు.


కామెంట్‌లు
Aparna చెప్పారు…
డా.గౌరి గారు ఎంత సాధించారో 🙏🏼 నిజంగా అద్భుతం
భాను చెప్పారు…
డా. గౌరి గారు మంచి గాయని, బాగా పడతారు. ఎన్నో కచేరీలు కూడా చేసారు.
Mcvsubbarao చెప్పారు…
Smt gowri is multitalented woman and her paintings are extordinary.
Unknown చెప్పారు…
Gouri garu namaste you you are mulitalented ,really great
Unknown చెప్పారు…
వేదుల గౌరీగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె మరెన్నో పురస్కారాలు గడించాలని కోరుకుంటున్నాను.ఆమె మా బంధువు కావటం మాకందరికీ గర్వించదగ్గ విషయం.
BalaVijayaLakshmi చెప్పారు…
చాలా చాలా బాగుంది అండి 🙏🏻చాలా ప్రతిభావంతులు మీరు
Multitalented mam 🙏🏻