201) మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే.
202) భగవంతునివైపు వెళ్ళేలాచేసే ఏ కార్యమైనా సత్కార్యమే.అదే మన ధర్మం.
203) నువ్వు నిరుపేదవని అనుకోవద్దు.ధనం నిజమైన శక్తి కాదు.మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి.
204) నీవెనుక ఏముంది, ముందు ఏముంది అనేది నీకు అనవసరం.కాని నీలో ఏముంది అనేదే ముఖ్యం.
205) దేనికోసం లేదా ఎవ్వని కోసం ఎదురు చూడకు.నువ్వు చేయగలిగింది చెయ్యి.ఎవరిమీద ఆశలు పెట్టుకోవద్దు.
(సశేషము)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి